• Breaking News

    Tuesday, 22 November 2016

    13 ఏళ్ళ అబ్బాయితో 19 ఏళ్ళ అమ్మాయి 70 సార్లకుపైగా శృంగారం… చివరకి ఏమి జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు

    స్కూలుకెళ్తున్న 13 ఏళ్ల బాలుడితో 70 సార్లకుపైగా సెక్స్ చేసినందుకు గానూ బ్రిటన్‌కు చెందిన 19 ఏళ్ల యువతికి శిక్ష పడింది. డెలాహ్ పుల్టన్ అనే అమ్మాయి తనకు 17-18 ఏళ్ల వయసున్నప్పుడు ఆ పిల్లాడితో అనేకసార్లు లైంగిక చర్యలో పాల్గొంది. ఈస్ట్ విల్లే అవెన్యూకు చెందిన ఆ టీనేజీ యువతి ఆ బాలుడితో కలిసి ఆల్కహాల్ కూడా సేవించిందని తెలిసింది. ఆ అమ్మాయి మంచిదేనని, గతంలో ఎలాంటి నేరాలకు పాల్పడలేదని… సామాజిక నైపుణ్యాలు కొరవడటం వల్లే ఇలాంటి పని చేసిందని కోర్టు అభిప్రాయపడింది.


    తాను ఒక అమ్మాయితో లైంగిక సంబంధాన్ని కొనసాగిస్తున్నాని ఆ అబ్బాయి ఏడాది కిందట తన తల్లితో చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ తమ ఇళ్లలోనూ, బయట కూడా సెక్స్‌లో పాల్గొన్నారని..
    చాలా సార్లు సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ ఆ అమ్మాయి గర్భం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. బాలుడితో సెక్స్‌లో పాల్గొన్న కారణంగా ఆ యువతిపై 5 కేసులు నమోదు చేశారు. డెలాహ్ ఫోన్లో ఇందుకు సంబంధించిన మెసేజ్‌లు కూడా లభ్యమయ్యాయి.

    ఆ అమ్మాయి కేవలం తన తృప్తి కోసం ఇలా వ్యవహరించిందని కోర్టు అభిప్రాయపడింది. ఈ ఘటన కారణంగా ఆ అబ్బాయికి ఎలాంటి ప్రమాదం కానీ, హింస కానీ తలెత్తలేదని.. ఉద్దేశపూర్వకంగానే ఫిర్యాదు చేశారని న్యాయస్థానం భావించింది. దీంతో 16 నెలలపాటు ముద్దాయిల గృహంలో ఉంచాలని తీర్పునిచ్చింది.

    No comments:

    Post a Comment

    Fashion

    Beauty

    Culture